మహాభారత్ సీరియల్ లో నటుల అసలు పేర్లు ఏమిటో తెలుసా?
Mahabharat serial actors real name : సామాజిక జీవన శైలిని ఎలా మలచుకోవాలో మహాభారతం చెబుతుంది. ఇందులోని పాత్రలు నేటి జీవన విధానానికి సరిగ్గా సరిపోతాయి. ఇలాంటి గొప్ప గ్రంధాన్ని సులువుగా జనాలకు చేరువ చేయడానికి ఒక సీరియల్ రూపంలో సరళమైన భాషలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేస్తున్నారు. హిందీ నుంచి డబ్బింగ్ చేసిన సీరియల్ ఇది. ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది.
ఇందులో శ్రీకృష్ణుడుగా సౌరబ్ రాజ్ జైన్ నటించారు. మాద్రి గా సుభాని దంకి నటిస్తున్నారు. ద్రౌపదిగా పూజాశర్మ నటించింది. యుధిష్టర గా యోగిత భరద్వాజ్ నటించారు. అర్జునుడుగా షాహిద్ షేక్ నటించారు. భీముడుగా సౌరబ్ గుర్జార్ నటించారు. నకులుడుగా విన్ రానా, సహదేవుడుగా లావణ్య భరధ్వాజ్ నటించారు. సుభద్రగా వైభవ్ ఆనంద్, అభిమన్యుడుగా పరస్ అరోరా, ఉత్తర గా రిఛాబ్ ఖర్జీ, బల రాముడు తరుణ్ ఖన్నా, ద్రోణాచార్య నిస్సఖాన్, ద్రుపదుడు సుదేష్ బెర్రీ, కర్ణుడుగా అహాబు శర్మ నటించారు.
భీష్ముడిగా ఆరవ్ చౌదరి, గంగగా విమాల సింధ్, అంబగా రతన్ రాజపుట్, అంబాలిక మారుతి శర్మ, అంబికా అపర్ణా దీక్షిత్,సత్యవతి సయంతిని ఘోష్, దృత రాష్ట్రునిగా అనూప్ సింగ్, గాంధారిగా రియా దీప్ సింగ్, పాండురాజుగా అరుణ్ రాణా, శకునిగా ప్రణీత్ భట్,కుంతిగా షఫిక్ నాజ్, రుక్మిణిగా పల్లవీ సుభాష్, అశ్వథామగా అంకిత్ మోహన్, విదుర గా నవీన్ జింగర్, దుర్యోధనుడుగా అర్పిత్ రక్కా, దుశ్శాసనుడుగా నిర్భయ్, పరశురాముడిగా పునీత్ ఇస్సార్, ద్రుష్టద్యుముడు కరణ్ సుచక్, దుశ్శల గరిమా జైన్, శిఖండిగా శిఖా సిద్, హిడింబి గా విష్ణవి ధనరాజ్, నృశాలి గా నజియా హసన్ నటించారు.