‘మొదటి సినిమా’ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Tollywood Heroine poonam bajwa :సినిమా రంగంలో అందం,అభినయం ఉంటేనే సరిపోదు. లక్కుండాలి. అదృష్టం లేకుంటే, అందాల ఆరబోతకు సిద్ధపడినా సరే, ఛాన్స్ లు రావడం కష్టమే. మొదటి సినిమా అనే మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూనమ్ బజ్వాకు అంతగా ఛాన్స్ లు రాలేదు.
ప్రస్తుతం మలయాళం దర్శకుడు వినయన్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాలో ప్రాధ్యానత గల ప్రాధ్యానత గల పాత్రలో నటిస్తున్న పూనమ్ బజ్వా తెలుగుతో పాటు కన్నడ, హిందీ మూవీస్ లో నటించినప్పటికీ అంతగా రాణించలేకపోయింది. చివరకు బోల్డ్ కంటెంట్ గల సినిమాలకు సైతం ఒకే అంటూ బహిరంగ స్టేట్ మెంట్ ఇచ్చింది.
అంతటితో ఆగలేదు, తన అధికారిక ఇంష్టా గ్రామ్ ఖాతా ద్వారా అందాల ఆరబోత చేస్తూ ఫోటోలు అప్ లోడ్ చేస్తోంది. తాజాగా ఓ సన్యాసిని గెటప్ లో మెడలో దండ కూడా వేసుకుని మరీ,అందాలు కన్పించేలా ఫోటో షూట్ లో పాల్గొని వాటిని అప్ లోడ్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.