విజయ్ దేవరకొండ టీ షర్ట్ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Tollywood hero vijay devarakonda :రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. తనకున్న క్రేజ్ తో ఫ్యాషన్ ఫీల్డ్ లోకి వచ్చి యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే ఏషియన్ సినిమాస్ తో కలిపి మల్టీప్లెక్స్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు. ఒక వైపు సినిమాలు మరోవైపు బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ లైగర్ చేస్తున్నాడు ఈ సినిమా.బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. బుధవారం రాత్రి జరిగిన రౌడీ బాయ్స్ సినిమా సెకండ్ పాట రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన విజయ్ దేవరకొండ టీ షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
విజయ్ టీ షర్ట్ ధర దాదాపుగా పది వేల ఐదు వందలు. ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ కొత్త స్టైల్ లో కనిపిస్తూ యూత్ అంతా ఆయన స్టైల్ ని ఫాలో అయ్యేలా చేసుకుంటూ ఉంటాడు.