టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
Tollywood top 5 actress remuneration : టాలీవుడ్ లో ఎప్పుడు హీరోల పారితోషికం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అయితే హీరోయిన్ల పారితోషికాలు కూడా కోట్లలోనే ఉంటున్నాయి వాటి గురించి ఒకసారి చూద్దాం
నయనతార సూపర్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకుని ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తుంది నయనతార సినిమాకు నాలుగు కోట్ల నుండి 6 కోట్ల వరకు తీసుకుంటుంది
పూజా హెగ్డే మూడు కోట్ల నుండి నాలుగు కోట్ల వరకు తీసుకుంటుంది
తెలుగు తమిళం హిందీలో నటిస్తున్న రష్మిక మందన కూడా ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుండి మూడు కోట్ల వరకు తీసుకుంటుంది
సమంత రెండున్నర కోట్ల నుండి మూడున్నర కోట్ల వరకు తీసుకుంటుంది
ఇక కీర్తిసురేష్ విషయానికొస్తే విజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఒక్క సినిమాకు రెండు కోట్లు నుండి రెండున్నర కోట్ల వరకు తీసుకుంటుంది