వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ…ఎలా ఉందంటే…
Varudu Kaavalenu Twitter Review in Telugu : నాగ శౌర్య,రీతూ వర్మ హీరో హీరోయిన్ లుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వరుడు కావలెను సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉంది అనేది Twitter రివ్యూ ద్వారా తెలుసుకుందాం
సినిమాపై మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరు యావరేజ్ అంటే మరి కొందరు పర్లేదు అని అంటున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పాటలు. కొత్తగా ఉన్నాయి. మ్యూజిక్ .,ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి హైలెట్ గా ఉన్నాయని అంటున్నారు.
ఈ సినిమా ఇంట్రెస్టింగ్ అంశాలతో ఆసక్తికరంగా సాగిందనే టాక్ వినిపిస్తోంది. కామెడీ, ఎమోషనల్ సీన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి మంచి వినోదం పంచే సినిమా ఇది అని అంటున్నారు. ఫస్టాఫ్ పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ ఫీల్ తెప్పించిందని, మొత్తంగా చెప్పాలంటే యావరేజ్ సినిమా ఇది అని చెబుతున్నారు