నాగ శౌర్య కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?
Naga Shaurya hits and flops : హీరో నాగ శౌర్య తాజాగా నటించిన వరుడు కావలెను మూవీ శుక్రవారం రిలీజయింది. అయితే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాక యితడు చేసిన సినిమాల్లో హిట్స్ అండ్ ప్లాప్స్ విషయానికి వస్తే, చందమామ కథలు హిట్ అయింది. ఊహలు గుసగుసలాడే మూవీ సూపర్ హిట్ అయింది. దిక్కులు చూడకు మావయ్య ఏవరేజ్ గా నిల్చింది.
లక్ష్మి రావే మా ఇంటికి మూవీ కూడా ఏవరేజ్ అయింది. జాదూగాడు ఏవరేజ్ అయింది. అబ్బాయితో అమ్మాయి మూవీ ప్లాప్. కల్యాణ వైభోగమే మూవీ ఏవరేజ్ అయింది. ఒక మనసు మూవీ నిరాశ పరిచింది. అయితే జ్యో అచ్యుతానంద మూవీ హిట్ అయింది. నీ జతలేక మూవీ ప్లాపయింది.
కథలో రాజకుమారి ప్లాప్ కాగా, చలో మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కణం మూవీ ఏవరేజ్. అయితే నర్తనశాల,అమ్మమ్మగారిల్లు మూవీస్ ప్లాప్ అయ్యాయి. ఓ బేబీ బ్లాక్ బస్టర్ అయింది. అశ్వథామ ఎబో ఏవరేజ్. వరుడు కావలెను మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగా, లక్ష్య రిలీజ్ కావాల్సి ఉంది.