సూర్య కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?
Actor Surya hit and flop : తమిళ నటుడు సూర్య నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ కావడమే కాకుండా తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేసాడు. ముఖాముఖీ మూవీ సూపర్ హిట్ కాగా విశ్వం, బ్రహ్మన్న, డీల్ మూవీస్ ఏవరేజ్ అయ్యాయి. పోరాటం మూవీ ప్లాప్ అయింది.
దేవిపుత్రులు మూవీ హిట్ అయింది. ఆక్రోశం, నీ ప్రేమతో మూవీస్ సూపర్ హిట్ కాగా, సూర్యపుత్రుడు ప్లాప్ అయింది. కంచు ఏవరేజ్. శివపుత్రుడు బ్లాక్ బస్టర్ హిట్. సుందరాంగుడు ఏవరేజ్. యువ హిట్. కిడ్నాప్ ప్లాప్ కాగా, గజిని బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఆరు మూవీ హిట్, నువ్వు నేను ప్రేమ హిట్. దేవా ఏవరేజ్. సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడోక్కడే మూవీస్ హిట్ అయ్యాయి. ఘటికుడు ప్లాప్. యముడు బ్లాక్ బస్టర్ హిట్. రక్త చరిత్ర 2ఏవరేజ్ అయింది.
7th సెన్స్, బ్రదర్స్ మూవీస్ ఏవరేజ్ కాగా, సింగం మూవీ సూపర్ హిట్ అయింది. సికిందర్, రాక్షసుడు మూవీ ప్లాప్ అయ్యాయి. మేము, 24మూవీస్ హిట్ అయ్యాయి. సింగం 3ప్లాప్. గ్యాంగ్ హిట్ అయ్యాయి. ఎన్జీకే, బందోబస్తు మూవీస్ ప్లాప్ అయ్యాయి. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ మూవీస్ సూపర్ హిట్.