3 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట, నడుము ,తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది
Onion weight Loss Tips In telugu : అధిక బరువు సమస్య అనేది ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. అధిక బరువు మరియు శరీరంలో అదనంగా పెరుకు పోయిన కొవ్వును కరిగించటానికి మన వంటింటిలో రెగ్యులర్ గా వాడే ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ప్రీబయోటిక్ ఆహారం.
ఇది బరువు తగ్గడానికి మరియు శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు త్వరగా కరగటానికి ఉల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. దీని కోసం ఉల్లిపాయ నుండి రసం తీసుకోవాలి. ఒక బౌల్ లో 2 స్పూన్ల ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలపాలి.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉల్లిపాయ రసం,నిమ్మరసం,తేనె మిశ్రమాన్ని కలిపి ఉదయం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా వారంలో 3 సార్లు తీసుకుంటే అధిక బరువు సమస్య తగ్గటమే కాకుండా శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున తీసుకోకూడదు.
గ్యాస్ సమస్య ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ అయ్యాక అరగంట గ్యాప్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం, తేనెలో ఉండే లక్షణాలు బరువు తగ్గించటానికి సహాయపడతాయి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.