1 గ్లాస్-20 ఏళ్లుగా ఉన్న డయాబెటిస్, కీళ్ల నొప్పులు,అధిక బరువు,రక్తపోటు శాశ్వతంగా మాయం
Joint Pains Home Remedies In Telugu : మారిన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు అయితే త్వరగా వచ్చేస్తాయి. అయితే వాటిని తగ్గించు కోవటానికి మాత్రం కాస్త సమయం పడుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు చెప్పుకొనే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
అధిక బరువు,డయాబెటిస్ వంటి సమస్యలకు బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా బాగా పనిచేస్తుంది. శరీరం మంచి ఫిట్ నెస్ గా ఉండటమే కాకుండా అంతర్గతంగా కూడా బాగుంటుంది . ఏ ఆరోగ్య సమస్యలు లేకపోతే జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేసి ఆ తర్వాత నిమ్మకాయను సగానికి కోసి సగం ముక్కను 4 బాగాలుగా చేసి వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే దాల్చినచెక్క,నిమ్మలో ఉన్న లక్షణాలు నీటిలోకి చేరతాయి.
నిమ్మకాయను తొక్క తీయకుండానే వేయాలి. మరిగిన నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ డ్రింక్ ని 10 రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.ఈ డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు తగ్గటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.