3 రోజులు-అర స్పూన్- డయాబెటిస్,కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు మరియు గుండె జబ్బులు జన్మలో రావు
Diabetes Home Remedies In Telugu : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక సమస్య వస్తూనే ఉంది. అధిక బరువు సమస్య, డయాబెటిస్, Cholesterol వంటి సమస్యలు సర్వ సాధారణం అయ్యిపోయాయి. ఈ వ్యాధులతో పోరాటం చేయాలంటే శరీరంలో అధికంగా శక్తి ఉండాలి. ఈ రోజు ఒక మంచి రెమిడీ గురించి తెలుసుకుందాం.
ఈ రెమిడీ ఫాలో అయితే డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొలస్ట్రాల్ సమస్య కూడా తగ్గి రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు మరియు Cholesterol అనేవి గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఇప్పుడు రెమిడీ కోసం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ఒక కప్పు flax seeds తీసుకొని పాన్ లో వేసి వెగించి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక కప్పు పెరుగులో అరస్పూన్ పొడిని కలిపి తినాలి. ఈ మిశ్రమాన్ని కలిపిన వెంటనే తీసుకోవాలి. ఇలా ప్రతి రోజు తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గుతాయి.
ఈ విధంగా పది రోజుల పాటు తీసుకుంటే డయాబెటిస్,కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు మరియు గుండె జబ్బులు జన్మలో రావు. flax seeds లో ఉన్న పోషకాలు, పెరుగులో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి.