Healthhealth tips in telugu

1 స్పూన్ – 30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా,380 లేదా 480 ఉన్నా 7 రోజుల్లో మాయం అవుతుంది

Daibetes Home Remedies In telugu : ఉల్లిపాయ,అల్లం రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అంటే మన పూర్వీకులు వంటగదిలో ఉన్న వస్తువులతో నయం చేసుకునే వారు. ఒక రకంగా చెప్పాలంటే మన వంటగది ఒక ఫార్మసీ .ఇప్పుడు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లి పోతున్నాం.

ప్రతి రోజు మన వంటల్లో వాడే ఉల్లిపాయ, అల్లం రెండిటినీ కలిపి రసం తీసి ఒక స్పూన్ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. నేటి సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అధిక శ్రమ వల్ల యుక్తవయసులోనే మనం మధుమేహ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం.

శరీరంలో పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తం ద్వారా చక్కెరను శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తూ సమర్ధవంతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడం లేదా అనియంత్రిత వల్ల రక్తంలో చక్కెర పేరుకుపోయి వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తంలో, మూత్రంలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

డయాబెటిస్ వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇంటి చిట్కాలు ఫాలో అయితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ చిట్కా పాటిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.