Healthhealth tips in telugu

లవంగాలు+వామును ఇలా వాడితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…ముఖ్యంగా ఈ సీజన్ లో

Breathing Problem : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆరోగ్యం పట్ల చాలా ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లంగ్స్ లో గాలి తిత్తులు అనారోగ్యానికి గురి అవుతాయి. ప్రాణవాయువు రక్తంలో చేరకపోవడం వలన హాస్పటల్ కి వెళ్లి ఆక్సిజన్ పెట్టుకోవలసిన అవసరం వస్తుంది.
Diabetes tips in telugu
ఇలాంటి (Breathing Problem) సమయంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం. Breathing Problem ఉన్నప్పుడూ డాక్టర్ సలహా పాటిస్తూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా సమస్య నుండి బయటపడతారు. దీని కోసం ముద్ద కర్పూరం, వాము, లవంగాలు తీసుకొని ఒక క్లాత్ లో వేసి మూటగా కట్టాలి.

ఈ మూటను ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చుస్తే వెంటనే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.కర్పూరం,వాము శ్వాసకోశాలు వ్యాకోచం చెందేలా చేస్తుంది. రోజులో నాలుగు సార్లు నాలుగు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. ఇలా చేయటం వలన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది.
Breathing Problem తగ్గుతుంది.
Cloves water Health benefits In telugu
దీనిని వాసన చూడటం వలన ఆక్సిజన్ లెవల్ పెరగడంతో పాటు మనసు బాగోలేనప్పుడు ఫ్రెష్ అవుతారు. మైండ్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కా పాటించటం వలన మూసుకుపోయిన ముక్కు రంద్రాలు కూడా తెరుచుకుంటాయి. శ్వాస బాగా ఆడుతుంది. డాక్టర్ సూచనలను పాటిస్తూ మాత్రమే ఈ చిట్కాను ఫాలో అవ్వటం మంచిది.
Ajwain Health Benefits In Telugu
చిన్న చిన్న సమస్యలకు ఇలా ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ చెప్పిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఆ సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పిన ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ సీజన్ లో వచ్చే దగ్గు,జలుబు వంటి వాటిని తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.