Bigg Boss 6 తెలుగు కంటెస్టెంట్స్ పారితోషికాలు రోజుకి ఎంతో తెలుసా?
Bigg Boss Telugu 6 : బిగ్ బస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభం అయింది. ఈ సారి బిగ్ బస్ లో 21 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వీరి పారితోషికాల గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఎంత పారితోషికం ఇస్తున్నారో చూద్దాం.
కార్తీకదీపం సీరియల్ నటి కీర్తి భట్ రోజుకి 35000 రూపాయిలు. సింగర్ రేవంత్ రోజుకి 60000 రూపాయిలు. ఇనయ సుల్తానా రోజుకి 15000.
ప్రముఖ మోడల్ మరియు నటుడు అయిన రాజశేఖర్ కి రోజుకి 20000.ఫైమాకి రోజుకి 25000. టీవీ యాంకర్ ఆరోహికి రోజుకి 15000.
యూట్యూబర్ ఆదిరెడ్డికి రోజుకి 30000.ఆర్జే సూర్యకు రోజుకి 40000.సై నటుడు షాని రోజుకి 30000.వాసంతి కృష్ణన్ రోజుకి 25000.రోహిత్ రోజుకి 40000. మరీనాకి కూడా రోజుకి 40000. బాలాదిత్య రోజుకి 35000.గీతూ రాయల్ రోజుకి 25000. అభినయ శ్రీ రోజుకి 20000 .
జబర్దస్త్ కమెడియన్ చంటి రోజుకి 50000. అర్జున్ రోజుకి 35000. సీరియల్ నటి శ్రీ సత్య రోజుకి 30000.నేహా చౌదరి రోజుకి 30000. శ్రీహాన్ రోజుకి 50000. పింకీ అలియాస్ సుదీప రోజుకి 20000.