ఇలా చేస్తే 7 రోజుల్లో ఎంతటి భారీ పొట్ట అయినా, తొడల దగ్గర కొవ్వు అయినా కరిగిపోతుంది
Flax seeds Weight Loss Tips In Telugu : ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక బరువు సమస్య నుంచి బయట పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. మంచి పోషకాహారం తింటూ వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు. చెప్పే డ్రింక్ తాగితే చాలా తొందరగా అధిక బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగించుకోవడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెండు రకాల డ్రింక్స్ తయారీ చూద్దాం. మీకు వీలును బట్టి ఏదో ఒక డ్రింక్ తాగి ఈ సమస్య నుంచి బయట పెట్టండి. అవిసె గింజలు అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి చాలా బాగా సహాయపడుతాయి.
దీనిలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. అవిసె గింజలు వేగించి మెత్తని పౌడర్ గా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో. అరస్పూన్ అవిసె గింజల పొడి కలుపుకుని తాగితే శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు అంతా కరిగి పోతుంది. ఇక రెండో చిట్కా విషయానికొస్తే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు మూడు సమాన భాగాలుగా తీసుకొని వేగించాలి. .
బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్ గా తయారు చేయాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి వేసుకుని బాగా కలిపి తాగాలి. అవసరమైతే రుచికోసం తేనె కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి.
ఇప్పుడు చెప్పు కన్నా రెండు డ్రింక్ లలో వీలును బట్టి ఏదో ఒకటి తీసుకుని అధిక బరువు., శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించండి. ఈ రెండు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బరువు తగ్గించుకోవటానికి .వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలో మాత్రమే తగ్గాలి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.