Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు ఈ టీ తాగితే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Mandara Tea Benefits In telugu :మారిన జీవనశైలి పరిస్థితి మరియు శారీరక శ్రమ లేకపోవటం,వంశపారంపర్యంగా కొలస్ట్రాల్ సమస్య అనేది వస్తుంది. కొలస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొలస్ట్రాల్ తగ్గించుకోవటానికి మన ఇంటిలో ఉండే మందరపువ్వు కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Hibiscus tree benefits In telugu
కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ప్రతి ఇంట్లో కనిపించే మందార మొక్కలో ఎన్నో ఔషధ విలువలు దాగి వున్నాయి. మందార పూలు వాడి ఔషధ టీ తయారుచేస్తారు. మందార పువ్వులోని రేకలను నీటిలో బాగా కడిగి ముందుగా మరగపెట్టిన పాలు లేదా టీలో వేసి ఆ టీ రంగు మారేదాకా వేచి ఉండి అప్పుడు తాగాలట.
Diabetes diet in telugu
దీంతో అందులోని పలు రకాల పోషక పదార్థాలు, అధిక శాతం ఐరన్, విటమిన్లు మేలు చేస్తాయట. ఈ టీ తాగితే హైపర్ టెన్షన్ తగ్గుతుందట. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుందట. అలాగే రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుందట.మందార టీ, షుగర్ జబ్బున్న వారికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
gas troble home remedies
ఎందుకంటే దీనిలో యాంటీఆక్సిడెంట్ల వల్ల కాలేయ ఆరోగ్యం కాపాడుతుందట. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. డిప్రెషన్‌కి గురయ్యే వారికి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో బహిష్టు నొప్పుల నివారణలోనూ మందార టీ ఔషధంగా పనిచేస్తుందట.
Hair fall Tips in telugu
ఈ టీని వారంలో రెండు లేదా మూడు సార్లు తాగాలి. ఈ టీని తయారుచేసుకోవటానికి కాస్త సమయాన్ని కేటాయించి ఇప్పుడు చెప్పిన అన్నీ ప్రయోజనాలను పొందండి. మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. మందార పువ్వులు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.