Movies

నాన్న సినిమాలోని ఈ పాపని గుర్తుపట్టారా? ఇప్పుడు చూస్తే షాక్

2016 లో విడుదలైన పిల్ల రాక్షసి అనే సినిమా మీకు గుర్తుందా…. దాంట్లో సారా అర్జున్ నటించింది. ఆ అవును నాన్న సినిమాలో చిన్న పాపగా నటించిన సారా అర్జున్. ఈమె చిన్నపుడు ఎంతు ముద్దుగా అందంగా తన చిలక పలుకులతో అందరిని మంత్రముక్తులను చేసింది. ఈ పాప ఇప్పుడు కాస్త పెద్దదైంది. ఈమెకు 17 సంవత్సరాలు. ఈమె యాడ్స్ లో నటించడం వలన జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె ఇప్పటిదాకా హిందీ, తెలుగు, తమిళ్ సినిమాలు ఎక్కువగా చేసింది. ఈమె నవ్వు ఒక చిరునవ్వుల చిరు జల్లు లా ఉంటుంది. ఈమె తండ్రి కూడా ఒక ప్రముఖ నటుడే, మరెవరూ కాదు రాజ్ అర్జున్. ఈయన రీసెంట్ గా సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో తండ్రి పాత్రను పోషించారు.

ఈమె అందచందాలకు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈమె ఏంటో అందంగా ఉంది, కచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి హీరోయిన్ అయ్యే అవకాలు ఎక్కువ ఉన్నాయి.