నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా ?
How much dowry nagashaurya : టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య బెంగళూరుకు చెందిన అనూష మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఈ పెళ్లి బెంగూళూర్ లో చాలా వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి నాగశౌర్య, అనూష కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది మాత్రమే సినీ ప్రముఖులు హాజరయ్యారు. .
అయితే ఈ కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడు…అనే విషయం మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. నాగశౌర్య భార్య అనూష శెట్టి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దాదాపుగా 40 నుంచి 50 కోట్లు దాకా నుండి నాగశౌర్యకు కట్నం వచ్చినట్లు తెలుస్తోంది.
నాగశౌర్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగశౌర్య భార్య అనూష శెట్టి బెంగళూరులో ఓ ఇంటిరీయర్ డిజైనర్ కంపెనీని నిర్వహిస్తోన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.