30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా, 300 లేదా 400 ఉన్నా సరే ఈ డ్రింక్ 7 రోజుల్లో తగ్గిస్తుంది… ఇది నిజం
cinnamon and mint Drink In Telugu : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే చాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత కాలం మందులు వాడుతూ ఉండాలి.
డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే తీసుకొనే ఆహారం డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపుతుంది.
అందుకే డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతి రోజు తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా ఉండవు. దాల్చినచెక్క, పుదీనా డ్రింక్ ని తీసుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 15 పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వేయాలి.
ఆ తర్వాత అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగిస్తే పుదీనా,దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి ఉదయం సమయంలో ప్రతి రోజు తాగాలి. ఈ విధంగా తాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పుదీనా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.
ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేయటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు డయాబెటిస్ నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్ మరియు ట్రైగ్లిజరైడ్ (ఒక రకమైన కొవ్వు) స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి.
ఇది డయాబెటిస్ మరియు గుండె జబ్బులను నియంత్రించటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు మందులు వాడుతూ పుదీనా దాల్చిన చెక్క నీటిని తాగితే 15 రోజుల్లోనే తేడా కనపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు చాల త్వరగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ డ్రింక్ ఆ సమస్యను కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.