MoviesTollywood news in telugu

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి

Tollywood Actor chalapathi rao : టాలీవుడ్ లో మరో విషాదం… ఈరోజు సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు.గుండెపోటుతో ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.

చలపతిరావుకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చలపతిరావు కుమారుడు రవిబాబు దర్శకుడు, నిర్మాత, నటుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. చలపతిరావు గూడచారి 116 సినిమాతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు.