Waltair Veerayya సినిమాకి రవితేజ Remuneration ఎంతో తెలుసా ?
Ravi Teja Remuneration For Waltair Veerayya : చిరంజీవి హీరోగా నటిస్తున్న Waltair Veerayya సినిమా జనవరి 13న అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో రవితేజ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. రవితేజ 22 ఏళ్ల క్రితం చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో చిరంజీవితో కలిసి నటించాడు. మరల ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో రవితేజ ఏసీబీ సర్కార్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ కేవలం 45 నిమిషాలు మాత్రమే కన్పిస్తాడని సమాచారం. ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యూనరేషన్ 17 కోట్లు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వాల్తేరు వీరయ్య సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ మరియు ఫాన్స్ కి అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే రవితేజ మరియు చిరంజీవి కలిసి స్క్రీన్ మీద కనిపించడంతో…ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.