MoviesTollywood news in telugu

Trisha మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Tollywood Heroine Trisha :టాలీవుడ్ లో హీరో లేదా హీరోయిన్ ల గురించి తెలుసుకోవటానికి వారి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉంటారు. అభిమాన నటుల గురించి ఏ విషయం తెలిసిన చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు. 1983 మే 4న జన్మించిన త్రిష తెలుగు తమిళం మలయాళం అన్ని భాషల్లోనూ నటించి తన కంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అయితే త్రిష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అయితే ఆమె మొదటి సంపాదన ఎంతో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. త్రిష మొదటి సినిమా లో సైడ్ క్యారెక్టర్ లో నటించింది. ఆ సినిమాలో నటించటానికి 500 రూపాయలు పారితోషికం తీసుకుంది.