Healthhealth tips in teluguKitchen

ఇలా చేస్తే చాలు ఒక్క రోజులో పాదాలపై ఆనెకాయలు తగ్గి జీవితంలో అసలు రావు

Foot Corn Home Remedies In telugu :ఇంటి చిట్కాలను జాగ్రత్తగా ఫాలో అయితే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో పాదాలపై ఆనెకాయలు వస్తూ ఉంటాయి. ఇలా ఆనెకాయలు వచ్చినప్పుడు చాలా చిరాకు,ఇబ్బంది కలుగుతుంది. ఇవి సాదరణంగా కాలి వేళ్ళ మధ్య, మడమల వద్ద ఏర్పడి ఆ ప్రదేశం గట్టిగా,కఠినంగా మారుతుంది.
Foot Corn
ఆనెకాయలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఒక బౌల్ లో VICKS VAPORUB చిన్న స్పూన్ లో సగం, బేకింగ్ సోడా చిన్న స్పూన్, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ఆనెకాయలు ఉన్న ప్రదేశంలో రాసి దాని మీద కాటన్ పెట్టి ప్లాస్టర్ వేయాలి. ఈ విధంగా వేసి అరగంట అయ్యాక శుభ్రం చేయాలి.

రాత్రి సమయంలో ఇలా చేస్తే మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. మీకు ఏ సమయంలో వీలు అయితే ఆ సమయంలో ఈ చిట్కాను ఫాలో అవ్వవచ్చు. ఈ చిట్కాను రెండు రోజులు ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి ఆనెకాయల సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.