MoviesTollywood news in telugu

Samantha రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

Samantha rejected movies : సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె చేసిన సినిమాలు దాదాపుగా అన్ని హిట్ అయ్యాయి ఆమె కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. ఆమె మొత్తం సినీ కెరీర్ లో దాదాపుగా పది సినిమాలను రిజెక్ట్ చేసింది ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఎవడు. విక్రమ్ హీరోగా వచ్చిన ఐ. రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్ లీ. నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి.

యూటర్న్ హిందీ రీమేక్.. ఎన్టీఆర్ కథానాయకుడు ఒక పాత హీరోయిన్ కోసం అడిగారు.. కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. అశ్విన్ శరవణన్ సినిమా..