Healthhealth tips in teluguKitchen

20 ml తీసుకుంటే కోట్లు ఖర్చు పెట్టిన నయం కానీ ఎన్నో వ్యాధులను చాలా తేలిగ్గా మాయం చేస్తుంది

Gomutra Health benefits in telugu : గోమూత్రం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోమూత్రాన్ని పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. గోమూత్రాన్ని ప్రొసెస్ చేసి మార్కెట్ లో అమ్ముతారు. ఆ గోమూత్రాన్ని మాత్రమే వాడాలి. 20 Ml గోమూత్రంలో 60 Ml నీటిని కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
gomutram
గోమూత్రంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. గోమూత్రంను ఆయుర్వేదంలో అమృతంతో సమానమని భావిస్తారు. గోమూత్రంలో ఉండే యూరిక్ ఆమ్లం యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ని ఎదుర్కోవటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణుతుల తీవ్రతను తగ్గించి క్యాన్సర్ నిర్మూలనలో సహాయపడుతుంది.

రక్తపోటు,డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కేవలం గ్యాస్టిక్ర్, ఎసిడిటీ సమస్యలనే కాదు చర్య వ్యాధులను కూడా గోమూత్రం దూరం చేస్తుంది.హిస్టీరియా, క్షయ లాంటి భయంకర వ్యాధులను కూడా నయం చేసే గుణాలు గోమూత్రంలో ఉన్నాయని ఇటీవల జరిగిన పరిశోదనల్లో వెల్లడైంది.

నరాల బలహీనతలను కూడా దూరం చేస్తుంది. మన శరీరం మూత్రం ద్వారా కొన్ని సూక్ష్మ పోషకాలను కోల్పోతుంది. వాటిని భర్తీ చేయటానికి గోమూత్రం సహాయపడుతుంది. గోమూత్రంను ఎప్పుడు రాగి పాత్రలలో నిల్వ చేయకూడదు. పింగాణి,స్టీల్,మట్టి,గాజు పాత్రలలో నిల్వ చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.