Guppedantha manasu సీరియల్ నటి జగతి భర్త ఎవరో తెలుసా?
Guppedantha manasu serial jagathi :స్టార్ మాలో ప్రసారం అవుతున్న Guppedantha manasu సీరియల్ సక్సెస్ గా ముందుకు కొనసాగుతుంది. సీరియల్స్ కి బుల్లితెర ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఏ ఛానల్ మంచి సీరియల్ వస్తే దాన్ని ఆదరిస్తున్నారు. ధారావాహికంగా సీరియల్స్ నడుస్తున్నాయి. ప్రముఖ టివి ఛానల్ లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇందులో జగతి పాత్రలో నటిస్తున్న నటికు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. జగతి పాత్రలో నటిస్తున్న నటి పేరు జ్యోతి రాయ్. ఈమె కర్ణాటకలోని మడిగిరిలో 1985జులై 4న జన్మించింది. ఈమెకు బ్రదర్,సిస్టర్ కూడా ఉన్నారు. కర్ణాటక లోనే స్టడీస్ పూర్తిచేసిన ఈమె ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమెకు పెళ్లి జరగ్గా ,భర్త పద్మనాభ బెంగుళూరులో నెట్ వర్క్ ఇంజనీరింగ్ పనిచేస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
పలు కన్నడ సీరియల్స్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇలా బుల్లితెర, వెండితెరమీద కూడా కూడా తనకు ఓ ఇమేజ్ తెచ్చుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా పాజిటివ్ రోల్ లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.