TV anchors భర్తలు ఏమి చేస్తారో తెలుసా ?
Telugu TV anchors :బుల్లితెర లో సుమ,అనసూయ,ఝాన్సీ,లాస్య,ఉదయభాను ఇలా అందరూ యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వారి గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు ముందుంటారు.
అయితే ఈ రోజు మనం రోజు టీవీలో చూసే యాంకర్స్ వారి భర్తలు ఏమి చేస్తారో ఒకసారి చూద్దాం.ఉదయ్ భాను భర్త పేరు విజయ్. విజయ్ ఒక బిల్డర్. గాయత్రి భార్గవి భర్త విక్రమ్ ఆర్మీ ఆఫీసర్. శ్యామల భర్త నరసింహ సీరియల్స్ లోనూ సినిమాల్లోనూ నటిస్తున్నాడు
లాస్య భర్త మంజునాధ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బుల్లితెర యాంకర్ ఝాన్సీ భర్త జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగి నాయుడు. కానీ కొన్ని కారణాల తో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
సుమ భర్త రాజీవ్ సిరియల్స్ లోనూ,సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ జాబ్ చేస్తూ అనసూయ డేట్స్ కి సంబందించిన విషయాలు చూసుకుంటున్నాడు.