Nani కి ఇష్టమైన FOOD ఏంటో తెలుసా ?
Tollywood hero Nani favourite food : అభిమానులకు తమ అభిమన నటుల గురించి ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. వారికీ సంబందించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు.
సినీ పరిశ్రమకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నాని వరుస విజయాలతో 25 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయింది కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్త కారణంగా చేసిన 25 సినిమాలు ఎక్కువ శాతం సక్సెస్లు చూశాడు
నాని సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా చల్లపల్లి చిన్నతనం నుండి సినిమాలపై ఆసక్తి ఉండటంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాల్లోకి వచ్చాడు అనుకోకుండా అష్టాచమ్మా సినిమాతో హీరో అయ్యాడు. ఒకవైపు హీరోగా చేస్తూ మరోవైపు నిర్మాతగా కూడా సక్సెస్ కొనసాగుతున్నాడు నానికి తన అమ్మమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట.