MoviesTollywood news in telugu

టాలీవుడ్ హీరోల మొదటి సినిమా ఎదో మీకు తెలుసా…అయితే చూడండి

Tollywood Heroes First Movie: తమ అభిమాన హీరోల సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి అభిమానిలోను ఉంటుంది. అందుకే ఈ రోజు తమ అభిమాన నటుల మొదటి సినిమా గురించి తెలుసుకుందాం.

జగపతిబాబు – సింహస్వప్నం
వెంకటేష్ – కలియుగ పాండవులు
నాగార్జున – విక్రమ్
శ్రీకాంత్ – తాజ్ మహల్ (హీరోగా)
మహేష్ బాబు – రాజ కుమారుడు
ప్రభాస్ -ఈశ్వర్
రామ్ చరణ్ – చిరుత
అల్లు అర్జున్ – గంగోత్రి
శ్రీహరి – బ్రహ్మనాయుడు
సీనియర్ ఎన్టీఆర్ – మన దేశం
అక్కినేని నాగేశ్వర రావు – ధర్మపత్ని
శోభన్ బాబు -దైవబలం
కృష్ణ – తేనెమనసులు
కృష్ణంరాజు – చిలకా గోరింకా
మురళి మోహన్ – జగమే మాయ
మోహన్ బాబు – స్వర్గం నరకం
చిరంజీవి – పునాది రాళ్ళూ