MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో ఉన్న స్టార్ యాంకర్ ని గుర్తు పట్టారా…?

Anchor srimukhi :బుల్లితెరలో యాంకర్ గా చేస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి యాంకర్ గా అవకాశాలు కాస్త తగ్గినా ఈవెంట్స్ లో చాలా బిజీగా ఉంది. శ్రీముఖి చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక అభిమాని కోరికమేరకు శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఖాతాలో చిన్నప్పటి ఫోటో పెట్టింది.

టాలీవుడ్ కి హీరోయిన్ కావాలనే లక్ష్యంతో వచ్చిన సక్సెస్ కాలేదు దాంతో బుల్లితెర లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సక్సెస్ అయ్యి ఫుల్ బిజీ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ గా నిలిచింది. ప్రస్తుతం టీవీ షో లతో చాలా బిజీగా ఉంది.