మళ్ళీ భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు…ఎలా ఉన్నాయంటే…
Gold rate today vijayawada:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. మనలో చాలా మంది బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేసి పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 54,800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 59,780 గా ఉంది
వెండి కేజీ ధర 1400 రూపాయిలు పెరిగి 75400 గా ఉంది