మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు..ఎలా ఉన్నాయంటే…
Today Gold Rate Vijayawada: బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారంను చాలా మంది పెట్టుబడిగా భావిస్తారు. అందువల్ల బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 55,300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయిలు పెరిగి 60,330 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు పెరిగి 77800 గా ఉంది