కేవలం 10 రోజులు తాగితే చాలు మీ తొడలు,పిరుదులు,పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది
cabbage Weight Loss Tips in Telugu :ఈ రోజుల్లో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి బరువు పెరిగినప్పుడు వెంటనే బరువు తగ్గే మార్గాల వైపు అడుగులు వేయాలి. దీని కోసం ఈ రోజు ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం.
దీనికోసం కేవలం మూడే మూడు వస్తువులు సరిపోతాయి. క్యాబేజీ ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి,అల్లంను కూడా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి నీటిని కూడా పోసి మిక్సీ చేయాలి. మిక్సీ అయ్యాక గ్లాస్ లోకి వడకట్టి దానిలో అరచెక్క నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా 10 రోజుల పాటు తాగితే తేడాను మీరే గమనించవచ్చు.
మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగితే తప్పకుండా బరువు తగ్గుతారు. వ్యాయామం మాత్రం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. మీరు కూడా ఈ డ్రింక్ తాగి అధిక బరువు సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.