తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే…
Gold Rate Today:బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం కొనే సమయంలో బాగా అలోచించి అడుగు వేయాలి. బంగారంను పెట్టుబడిగా భావించి కొనేవారు చాలా మంది ఉన్నారు. అలాగే పెళ్లి అయినా పేరంటం అయినా తప్పనిసరిగా బంగారం కొనవలసిందే. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 56,600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిలు పెరిగి 61,750 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 82700 గా ఉంది