టాలీవుడ్ టాప్ యాంకర్ ని గుర్తు పట్టారా…వెంటనే చూసేయండి
Tollywood Anchor vishnu priya : ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో పాటు బుల్లితెర యాక్టర్స్, యాంకర్స్, కంటెస్టెంట్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అదరగొట్టేస్తున్నారు. దీంతో ఫాన్స్ వాటిని షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న ఓ బ్యూటీ చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం తెలుగులో కూడా చాలామంది యాంకర్స్ హీరోయిన్స్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొందరు సక్సెస్ అవుతున్నారు. దాంతో సినిమాలు, టీవీ షోలతో బిజీగా మారిపోయారు. యాంకర్ గా తన అందంతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తూ, ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన యాంకర్ విష్ణు ప్రియా చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న విష్ణు ప్రియా మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, ఆ తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది. బుల్లితెర ఆడియన్స్ మదిని దోచిన ఈ బ్యూటీ ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూ అలరిస్తుంది. ఈమధ్య సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ మూవీలో నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ, నిత్యం తన బ్యూటీ ఫుల్ ఫొటోస్‌తో పిచ్చెక్కిస్తోంది.