ప్రభాస్ నుంచి నాని వరకు టాలీవుడ్ టాప్ హీరోస్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా ?
Tollywood Top Heroes remuneration: ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు నుంచి రూ. 15 కోట్ల మధ్య పారితోషికం తీసుకొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్ని మారిపోయి ఒక్కో హీరో 50 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్నీ బట్టి..రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకుందాం.
ప్రభాస్ ఒక్కో సినిమాకి 100 కోట్లు
పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 60 కోట్లు
మహేష్ బాబు ఒక్కో సినిమాకి 90 నుంచి 100 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 60 కోట్లు
రామ్ చరణ్ ఒక్కో సినిమాకి 60 కోట్లు
చిరంజీవి ఒక్కో సినిమాకి 40 కోట్లు
అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి 60 కోట్లు
బాలకృష్ణ ఒక్కో సినిమాకి 15 కోట్లు
నాని ఒక్కో సినిమాకి 10 కోట్లు