BusinessToday gold rate

పెరుగుతున్న ధరలకు బ్రేక్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Today gold rate in visakhapatnam:బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజు ఉంటుంది. కొనాలనే ఆసక్తి,ఇష్టం ఉంటాయి. డబ్బుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 55,550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 60,600 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 77000 గా ఉంది