ఈ 3 ఇలా తీసుకుంటే కీళ్ల మధ్య శబ్ధం లేకుండా జిగురు పెరిగి కీళ్లనొప్పులు,మోకాళ్ళనొప్పులు జీవితంలో రావు
Joint Pains Home Remedies:ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు సమస్య చిన్న గా ఉన్నప్పుడు మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు అదే సమస్య పెద్దగా ఉంటే డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు ఈ కీళ్ల నొప్పులు అనేవి కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తాయి అలాగే కీళ్ల మధ్య శబ్దం కూడా వస్తూ ఉంటుంది. ఇలా శబ్దం రావడం కూడా కీళ్ళనొప్పులకు సూచనగా భావించాలి. ఇలా కీళ్ల మధ్య శబ్దం రాగానే జాగ్రత్తపడాలి
ఈ సమస్య నుంచి బయటపడటానికి మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. ఒక కప్పు అవిసె గింజలు ఒక కప్పు కలోంజి గింజలు ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకుని మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి ఈ పౌడర్ ను డబ్బాలో నిల్వ చేసుకుని వాడుకోవాలి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడి కలుపుకుని తాగాలి ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే కీళ్ల మధ్య శబ్దం తగ్గుతుంది అలాగే కీళ్ల మధ్య జిగురు పెరిగి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
అంతేకాకుండా ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన అధిక బరువు సమస్య రక్త పోటు సమస్య డయాబెటిస్ సమస్య కొలెస్ట్రాల్ సమస్య కూడా తొలగిపోతాయి కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ పొడిని తయారు చేసుకుని నీటిలో కలిపి తాగండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.