Beauty Tips

పంచదార+నిమ్మకాయ ఇలా వాడితే ముఖం మీద మురికి,జిడ్డు,Sun Tan 5 నిమిషాల్లో మాయం

Face tan removal home remedies : ఈ వేసవిలో ఎండ కారణంగా బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే మన చర్మంపై మురికి పెరుకుపోయి నల్లగా మారిపోతుంది. ఇలా ముఖం మీద పేరుకుపోయిన మురికిని,జిడ్డును,Sun Tan తొలగించుకోవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇది కూడా చూడండి- ఇది రాస్తే ఎంత నల్లని ముఖం అయినా 5 నిమిషాల్లో తెల్లగా మారటం ఖాయం
lemon benefits
చాలా తక్కువ ఖర్చులో మన ఇంటిలో ఉండే ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ పంచదార, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చర్మం మీద మృత కణాలు అన్నీ తొలగిపోతాయి. ఇది కూడా చూడండి –కొబ్బరి నూనెలో ఇది కలిపి పెదాలకు రాస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. పంచదార ముఖం మీద దుమ్ము,ధూళిని తొలగించటమే కాకుండా మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. కాఫీ పొడి ముఖం మీద ముడతలు,మచ్చలు లేకుండా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహకరిస్తుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా స్మూత్ గా మంచి గ్లో తో ఉంటుంది.ఇది కూడా చూడండి- ఇలా చేస్తే ఎంతటి నల్లటి ముఖం అయినా 2 నిమిషాల్లో తెల్లగా మెరిసిపోతుంది

నిమ్మరసం మీ ముఖ చర్మాన్ని మృదువుగా మరియు తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి కాస్త సమయాన్ని కేటాయించి ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మీద మురికి,జిడ్డు, sun Tan అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/