మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold Rate in Vijayawada Today (3rd Jun 2023):పెళ్లి అయినా పేరంటం అయినా మనలో చాలా మంది బంగారంను తప్పనిసరిగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 56,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 340 రూపాయిలు పెరిగి 61,100 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 78600 గా ఉంది