Healthhealth tips in telugu

టాబ్లెట్ కంటే స్పీడ్ గా యూరిన్ ఇన్ ఫెక్షన్, గ్యాస్ ట్రబుల్,కడుపు ఉబ్బరం,అజీర్ణం అన్నింటిని తగ్గిస్తుంది

Natural Remedy For Gastric Acid Problems : సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసు కోవటం,ఒత్తిడి వంటి కారణాలతో పొట్టకు సంబందించిన సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,పొట్టలో నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం.
gas troble home remedies
ఈ సమస్యలను తగ్గించతనికి cranberries సహాయపడతాయి. ఇవి డ్రై ఫ్రూట్ షాప్ లలోనూ,Online Stores లో విరివిగానే లభ్యం అవుతాయి. Cranberries లో విటమిన్లు సి, ఇ, ఎ మరియు కె,B5 మరియు B6,కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మరియు ఇనుము, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.
Immunity foods
గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య నుండి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది. మూత్ర నాళంలో హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షణ కలిగిస్తుంది. శరీరంలోకి వైరస్‌లు చొచ్చుకుపోకుండా నిరోదిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోదక శక్తిని పెంచుతుంది.
dried cranberry
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి రెండు స్పూన్ల cranberries వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 7 రోజుల పాటు తాగితే యూరిన్ ఇన్ ఫెక్షన్, గ్యాస్,కడుపు ఉబ్బరం,పొట్టలో నొప్పి అన్నీ సమస్యలు తగ్గిపోతాయి. ఈ డ్రింక్ తాగాక ఉడికిన cranberries కూడా తినవచ్చు.
Weight Loss tips in telugu
ఈ డ్రింక్ తాగటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ళు మరియు ఎముకలలో నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. చిగురువాపు,దంత క్షయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీవక్రియలు బాగా జరిగేలా చేసి అధిక బరువును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/