భారీగా తగ్గినా బంగారం,వెండి ధరలు…బంగారం కొనేందుకు ఇదే మంచి సమయమా?
Today gold rate in vijayawada :బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు…మారుతూ ఉంటాయి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధర ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరుగుతాయి. బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు తగ్గి 55,050 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 60,050 గా ఉంది
వెండి కేజీ ధర ౭౦౦ రూపాయిలు తగ్గి 78500 గా ఉంది