ఆదిపురుష్లో హీరో మరియు ఇతర నటీనటులకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా..
Adipurush Stars Remuneration:ఆదిపురుష్ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. ఆదిపురుష్ సినిమాలో హీరో మరియు ఇతర నటీనటులకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసుకుందాం. సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 500 కోట్లు.
ఆదిపురుష్లో రాముడిగా నటించిన ప్రభాస్ దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రావణుడి పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
సీత పాత్రలో నటించిన కృతి సనన్ 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది.
లక్ష్మణ్ పాత్రలో నటించిన సన్నీ సింగ్ 1.5 కోట్లు పారితోషికం తీసుకున్నాడు.