BusinessToday gold rate

స్వల్పంగా తగ్గిన బంగారం,పెరిగిన వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉన్నాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిలు తగ్గి 55,070 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిలు తగ్గి 60,070 గా ఉంది
వెండి కేజీ ధర200 రూపాయిలు పెరిగి 79000 గా ఉంది