బంగారం కొనేవారికి శుభవార్త. రేట్లు మళ్లీ పడిపోయాయి..ఎలా ఉన్నాయంటే…
Gold Rate in Vijayawada Today:ఆషాడ మాసం వచ్చేసింది. అందరూ బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చే శ్రావణ మాసంలో ఎన్నో ముహార్తాలు ఉంటాయి. దాని కోసం ముందుగానే బంగారం కొనే ఉద్దేశంలో ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 54,050 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 58,960 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 75700 గా ఉంది