పరగడుపున అర గ్లాస్-30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా,380 లేదా 480 ఉన్నా 7 రోజుల్లో మాయం అవుతుంది
Diabetes home remedies in Telugu :డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. మధుమేహ వ్యాధిని షుగర్ వ్యాధి అని అంటారు. డయబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది. డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే మధుమేహం వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు వినియోగించుకోకపోవడం వలన షూగర్ వ్యాధి వస్తుంది.మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు,వ్యాయామం చేయకపోవటం మరియు వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే రోగనిరోధక శక్తి కోల్పోయిన వారిలో కూడా మధుమేహం అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ రోజు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ ని ప్రతి రోజు ఉదయ పరగడుపున త్రాగాలి. ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక పాన్ లో ఒక కప్పు మెంతులు,2 కప్పుల ధనియాలు వేసి సిమ్ లో పెట్టి వేగించాలి. బాగా వేగాక మిక్సీలో వేసి మెత్తని పౌడర్ గా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి సానిలో గ్లాస్ నీటిని పోసి తయారుచేసుకున్న పొడి ఒక స్పూన్ వేసి బాగా కలిపి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయం పరగడుపున తాగితే మంచిది.ఇలా చేస్తే డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.