BusinessToday gold rate

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ధరలు ఎలా ఉన్నాయంటే…

Gold Rate in Vijayawada Today:బంగారం కొనాలని అనుకొనే వారు బంగారం ధరల మీద ఒక అవగాహన ఉండాలి. బంగారం ధరలు ప్రతి రోజు ఒకేలా ఉండవు. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆదారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 54,150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 59,060 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 75800 గా ఉంది