మళ్ళీ దిగొచ్చిన బంగారం ధరలు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
Gold Rate Today:బంగారం ధరలలో ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం కొనే సమయంలో కాస్త జాగ్రత్తగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 54,150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిలు తగ్గి 59,070 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 75700 గా ఉంది