ఈ స్టార్ హీరోయిన్ లకు ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసా…?
Star Heroines favorite Food:సినిమాలలో నటించే హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానులకు తమకు ఇష్టమైన నటి నటులకు సంబందించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. మన హీరోయిన్ లకు ఇష్టమైన ఆహారం ఏమిటో తెలుసుకుందాం.
కాజల్ కి హైదరాబాద్ బిర్యానీ, కేక్,స్వీట్స్ అంటే ఇష్టం. అయితే ప్రతి రోజు డైట్ ఫాలో అవుతుంది. వారంలో ఒకసారి తనకు ఇష్టమైన food తింటుందట.
సమంతకు స్వీట్ పొంగల్, హాట్ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా కూరగాయల వంటకాలు, సాంబార్ రైస్, పాలకోవా అంటే కూడా చాలా ఇష్టం.
తమన్నాకు బిర్యాని అంటే చాలా ఇష్టమని.. వీటితోపాటు ఇండియన్, కాంటినెంటల్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటుందట. వారంలో రెండు సార్లు కేవలం వెజిటేరియన్ ఫుడ్ ఉండేలా చూసుకుంటుంది.
అనుష్కకి చికెన్ అంటే ఇష్టం. రష్మికకు దోశ అంటే ఇష్టమట.