కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో…ఎన్ని హిట్…ఎన్ని ప్లాప్…?
Kajal Rejected Movies: తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నిరాశ కలిగించిన..ఆ తర్వాత వచ్చిన కృష్ణవంశీ తన ‘చందమామ’ సినిమా హిట్ తో వరుస అవకాశాలతో ముందుకు దూసుకుపోయింది. కాజల్ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది.
మంచు విష్ణు హీరోగా వచ్చిన కృష్ణార్జున
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ
కమల్ హసన్ ‘చీకటి రాజ్యం’ సినిమా
బాలకృష్ణ హీరోగా వచ్చిన లయన్
బాలకృష్ణ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి
చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య
నాగార్జున హీరోగా వచ్చిన ఘోస్ట్
బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ
బాలీవుడ్లో కూడా బద్ లా, పింక్ వంటి సినిమాలు