మళ్లీ పెరిగిన బంగారం ధర.. మరి వెండి మాత్రం…ఎలా ఉన్నాయంటే…?
Gold Rate in Vijayawada Today:బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి.బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పటం చాలా కష్టం. కాబట్టి బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి సిద్దంగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బనగ్రం ధర 120 రూపాయిలు పెరిగి 55,100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిలు పెరిగి 60,100 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 81400 గా ఉంది